Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 117

సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;

సర్వజనులారా, ఆయనను కీర్తించండి.

మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది,

ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది.

యెహోవాను స్తుతించండి.1

Source notes (1)
  1. Footnote హెబ్రీలో హల్లెలూయా

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.